రామప్ప దేవాలయ చారిత్రక మూలాల్ని కాపాడుకోవడమెలా | How to Safeguard History of Ramappa || ప్రతిధ్వని

Описание к видео రామప్ప దేవాలయ చారిత్రక మూలాల్ని కాపాడుకోవడమెలా | How to Safeguard History of Ramappa || ప్రతిధ్వని

చరిత్ర అంటే రాజులు, యుద్ధాల చిట్టానే కాదు. అంతకు మించిన ఎంతో ఘనమైన వారసత్వ ఆనవాళ్లు, నాగరికతల చిహ్నాలూ ఉంటాయి. వాటిని తెలుసుకోవడం.. వాటి ఔన్నత్యాన్ని గుర్తించడంలోనే వర్తమానం గొప్పతనం ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఆ శతాబ్దాల సుసంపదను కాపాడుకోవడంలో, గుర్తింపు కోసం కృషి చేయడంలో ఎక్కడో వెనుకబాటు..., తడబాట్లు. వాటిని అన్నింటినీ దాటుకుంటూ... రామప్ప రూపంలో... తొలిసారిగా తెలుగునేల నుంచి ఒక చారిత్రక కట్టడం యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చోటు సంపాదించింది. ఆలయ చారిత్రక మూలాలు, ఆ ఆనవాళ్లు కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రతిధ్వని

#Pratidhwani
#EtvTelangana
#EtvNews

Комментарии

Информация по комментариям в разработке