Chandana Cheeranu Katti | Bombai Priyudu | JD Chakravarthy, Rambha |S. P. Balasubrahmanyam, Anuradha

Описание к видео Chandana Cheeranu Katti | Bombai Priyudu | JD Chakravarthy, Rambha |S. P. Balasubrahmanyam, Anuradha

Step back into the golden era of Telugu cinema with this enchanting love song featuring J.D. Chakravarthy and the stunning Rambha. With Brahmanandam adding his signature touch of humor, this track is a perfect blend of romance and entertainment. Sung by the legendary S. P. Balasubrahmanyam and Anuradha Sriram, and set to the soulful tunes of M. M. Keeravani, with lyrics by the iconic Sirivennela Seetharama Sastry, this song is a timeless classic. Don’t miss out on this nostalgic musical journey!

Stay updated with the latest videos from Tips Telugu, Subscribe on the below link
   / tipstelugu  

Song Details :
Cast: J.D. Chakravarthy, Rambha and Brahmanandam
Singer: S. P. Balasubrahmanyam, Anuradha Sriram
Music Director: M M Keeravani
Lyricist: Sirivennela Seetharama Sastry

Lyrics:
చందన చీరను కట్టి
బొమ్మన బ్లౌజును చుట్టి
కొత్త పెళ్ళి కూతురొచ్చే నేడే...

రేబాను చూపులతోటీ ...రేమాండు మెరుపులతోటి...
కుర్రవాడు నేడు వరుడైనాడే ...

ఐటెక్సు కళ్ళు పలికే కోటి కలలే...
న్యూ లక్సు ఒళ్ళు తెలిపే సొగసు సిరుల కళలే...

చందన చీరను కట్టి...
చందన చీరను కట్టి...
బొమ్మన బ్లౌజును చుట్టి
కొత్త పెళ్ళి కూతురొచ్చే నేడే

చరణం 1:
మన పెళ్ళికి మోగెను ఏదో మంగళ వాద్యం...
అది కమ్మని యం .టీ.వి సంగీతం...

కిలకిలమని సాగెను ఏదో మంజుల మంత్రం...
అది తీయనైన సోనీ స్వరరాగం...

పెళ్ళికి మల్లెల పల్లకినంటు ఎదురే నిలిచె ఆ యమహ..
తెల్లని కోల్గేట్ అక్షింతలుగా మ్యారేజ్ కొత్త తరహా..

కధలకు తెలియని వెతికిన దొరకని కనివిని ఎరగని కళ్యాణం..
భాషే నువ్వంటు ఊసే నేనంటు రాశీ సిమెంటు ఈ బంధము..

సింగారు తిలకము దిద్దీ తుతురూ రు రు రు రు రూ రూ...
సింగారు తిలకము దిద్దీ... సింధూరు నుదటన పెట్టి
కొత్త పెళ్ళి కూతురొచ్చే నేడే..
ఎల్ ఓ వి ఇ వై ఓ యు ఐ లవ్ యూ...

చరణం 2:
మరైతే పెళ్ళి తర్వాత తర్వాత?
శోభనం గది ఎలా ఉండాలో అనుకుందామా
వై నాట్..

గది నిండా కమ్మేసిందీ మన్మధ ధూపం..
అది అంబికా దర్బార్ ఆహ్వానం..
నిలువెల్లా అల్లేసిందీ అల్లరి మైకం..
అది చల్లనీ పోలారు చలిపవనం..

తళతళ మెరిసెను సూపర్ రిన్ లా అలకేలేని హంసాతల్పం..
నవనవలాడెను జీవన్ టోన్ లా కులికే కన్నె శిల్పం ..
త్వరపడి తరిమెను టైటాన్ సమయం తనువుకు తెలిపెను సందేశం..
కునుకే ఆగాలి వణుకే తగ్గాలి కనుకే తాగాలి..
త్రీ రోజెస్ టీ...

కింగ్ సైజు కండలతోటీ...
ప ప ప మ ద ప మ గ రి గ
కింగ్ సైజు కండలతోటీ...
గోడ్రేజు గుండెలతోటీ..
కుర్రవాడు నేడు వరుడైనాడే..


Join Us On:
   / tipstelugu  
   / tipsofficial  
   / jhankargaane  
   / 90sgaane  
   / tipsfilms  
   / tipspunjabi  
   / tipsbhojpuri  
   / tipsmarathi  
   / bhaktiprem  
   / volume  
   / tipsrajasthani  
   / tipsharyanvi  
   / tipsibadat  
   / tipstamil  
   / tipsgujarati  
   / tipsmalayalamofficial  
   / tipssindhi  
   / tipskannada  

telugu movie songs new movie songs, telugu movie audio songs jukebox, telugu movie songs superhit songs, telugu romantic songs, telugu romantic video songs, telugu new love video songs, romantic melody video songs telugu, kotha cinema video songs, melody songs telugu trending, telugu romantic video songs 2022, youtube telugu love songs, telugu trending video songs, telugu trending songs short videos, couple songs telugu latest, telugu video songs juekbox, movie songs, telugu movie songs, new movie songs, telugu best love video songs

Комментарии

Информация по комментариям в разработке