#పాలవలస

Описание к видео #పాలవలస

#raitunestham #naturalfarming #srikakulam #palavalasa

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస గ్రామం.. కూరగాయలతో ఫేమస్ అవుతోంది. గ్రామంలోని 30 కుటుంబాలు కలిసికట్టుగా చేస్తోన్న ప్రకృతి సాగు.. ప్రజలకు స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలు అందించడమే కాకుండా గ్రామానికి మంచి పేరు తెస్తోంది. 5 ఎకరాల్లో 30 రైతు కుటుంబాలు చేస్తోన్న ప్రకృతి వ్యవసాయ యజ్ఞం.. ఆదర్శంగా నిలుస్తోంది.

మరింత సమాచారం కోసం గణపతిరావ్ గారిని 99085 82878 లో సంప్రదించగలరు .

----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -   • ఒక్కో కోడి రూ‌.450 కి కొంటున్నారు | A...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on -   / rytunestham  
☛ Follow us on -   / rythunestham  

Комментарии

Информация по комментариям в разработке