Speech by Madugula Nagaphani Sharma | ముడుగుల నాగఫణి శర్మ గారి ప్రసంగం@తెలుగు సంగమం - సంక్రాంతి 2019

Описание к видео Speech by Madugula Nagaphani Sharma | ముడుగుల నాగఫణి శర్మ గారి ప్రసంగం@తెలుగు సంగమం - సంక్రాంతి 2019

తెలుగు సంగమం నిర్వహించిన సంక్రాంతి సమ్మేళనం వీడియో చూసినందుకు ధన్యవాదాలు.

ఈ వీడియోలో: ముడుగుల నాగఫణి శర్మ గారి ప్రసంగం@తెలుగు సంగమం - సంక్రాంతి 2019

తెలుగు సంగమం గురించి
తెలుగు సంస్కృతి, తెలుగు ప్రజలను వివిధ అంశాల్లో ప్రోత్సహిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరిని ఒక తాటిపైకి తీసుకువచ్చి వారిలో ఐక్యతను పెంపొందించడానికి ప్రారంభించబడిన వేదికే మన ఈ తెలుగు సంగమం. సమాజంలో అనేక క్షేత్రాలు మరియు వివిధ తెలుగు సాంస్కృతిక కళ్లలో వారి నైపుణ్యత కారణంగా పేరు ప్రఖ్యాతలు పొందిన అనేకమంది ప్రముఖ వ్యక్తులు ఇందులో కీలక బాధ్యతలు నివహిస్తునారు. తెలుగు సంగమం వ్యవస్థాపక అధక్ష్యులు సీనియర్ బీజేపీ నాయకులు, గౌరవనీయులు శ్రీ పి. మురళీధర్ రావు గారు ఈ సంస్థకు వ్యవస్థాపక అధక్ష్యులుగా మార్గదర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు సంగమం కార్యకలాపాల్లో భాగంగా, గడిచిన కొన్ని సంవత్సరాల నుండి సంక్రాంతి సమ్మేళానాన్ని హైదరాబాద్ లో నిర్వహించుకుంటున్నాం. ఈ సమ్మేళనానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ప్రముఖులు ప్రతి సంవత్సరమం హాజరుఅవుతున్నారు. ఆయా రంగాల్లోని నిపుణులు తెలుగు భాషా ప్రాముఖ్యాన్ని, సంస్కృతిని పెంపొందించే తమ కళలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. సంగీతం, నాట్యం, సాహిత్యం, తెలుగు సాంప్రదాయ వంటకాలు అనేక కళలను ప్రదర్శించి తెలుగు ప్రాముఖ్యాన్ని చాటి చెప్పడానికి మరియు తెలుగు కట్టుబొట్టులతో నిండిన ఆహ్లాదకరమైన వాతావరనానికి సంక్రాంతి సమ్మేళనం వేదికగా నిలిచింది.

మా ఛానెల్‌ని ఇక్కడ చూడండి:
   / @telugusangamam  

మా ఇతర వీడియోలను ఇక్కడ చూడండి
   • Видео  
   • Видео  
   • Видео  

మమ్మల్ని సంప్రదించండి
[email protected]

మా సోషల్ మీడియా ను అనుసరించండి
Facebook: https://facebook.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Hi, thanks for watching Telugu Sangamam video.

In this video:Speech by Madugula Nagaphani Sharma at Telugu sangamam Event


ABOUT TELUGU SANGAMAM
Telugu Sangamam has been started to promote unity among the Telugu-speaking people across the world through by bringing them onto a common platform promoting various aspects of Telugu Culture. Many people from the field of public policy, performing arts including music and dance, literature, and culinary arts have been involved with this activity. Shri P. Muralidhar Rao, BJP National General Secretary is the chief patron of this event.

As part of its activity, Telugu Sangamam has been organizing Sankranti Sammelanam over the years in Hyderabad where more than 2500 prominent people representing all sections of the society come together to soak in and enjoy various elements of Telugu Culture including its delicious and varied cuisine. Many prominent achievers along with their families from the field of Industry, Public Service, Government Service, Cinema, Artists, Legal Luminaries, etc. The rich culture of Telugu and its various art forms including literature, music, dance, folk arts, food, and clothing are presented at this get-together. Many prominent artists are involved and have performed at this event.

Check out our channel here:
   / @telugusangamam  
Don’t forget to subscribe!

CHECK OUT OUR OTHER VIDEOS
   • Видео  
   • Видео  
   • Видео  


GET IN TOUCH
Contact us on [email protected]

FOLLOW US ON SOCIAL
Get updates or reach out to Get updates on our Social Media Profiles!
Facebook: https://facebook.com

Комментарии

Информация по комментариям в разработке