తుదివిడతకు సర్వం సిద్ధం | Jammu & Kashmir Assembly Election Phase3 Polling to take place in 40 seats

Описание к видео తుదివిడతకు సర్వం సిద్ధం | Jammu & Kashmir Assembly Election Phase3 Polling to take place in 40 seats

జమ్ముకశ్మీర్ లో తుదివిడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మూడోవిడతలో ఏడు జిల్లాల పరిధిలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేపు ఓటింగ్ జరగనుంది. జమ్ము ప్రాంతంలోని జమ్ము, ఉద్ధంపుర్ , సాంబ, కథువా, ఉత్తర కశ్మీర్ ప్రాంతంలో... బారాముల్లా, బందిపొరా, కుప్వారా జిల్లాల్లోని 40 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుండగా......... మొత్తం 415 మంది అభ్యర్థులు... అదృష్టం పరీక్షించుకొంటున్నారు.ఇందులో........ కాంగ్రెస్ కు చెందిన మాజీ ఉపముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్ ........ ఉన్నారు. జమ్ముకశ్మీర్ ఎన్నికల తొలివిడతలో 61.38 శాతం., రెండో విడతలో 57.31 శాతం... పోలింగ్ నమోదైంది. మూడో విడత మరింత ఎక్కువ శాతం ఓటింగ్ చేయించేందుకు...... ఈసీ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో.... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. పోలీసులు పెద్దఎత్తున తనిఖీలు చేస్తుండడం సహా అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలు.... అక్టోబర్ 8న వెలువడనున్నాయి
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке