Baby Food: పిల్లల ఆహారం విషయంలో తల్లులు చేసే తప్పులేమిటి? | BBC Telugu

Описание к видео Baby Food: పిల్లల ఆహారం విషయంలో తల్లులు చేసే తప్పులేమిటి? | BBC Telugu

"తాగిన పాలల్లో కొన్ని వెనక్కి కక్కడం, కొన్నిసార్లు అన్నీ కక్కేయడం కూడా జరుగుతుంది. పాలు తాగే సమయంలో చంటి పిల్లలు గాలి మింగుతారు కూడా, దానివల్ల గాలి వదలటం తరచుగా చూస్తుంటాం. ఇదంతా అరుగుదల సరిగా లేక జరుగుతోందేమో అనుకోవడం తప్పు. దానికి అరగడానికి చుక్కల మందులు, గ్రైప్ వాటర్ వంటివి వాడకూడదు." - డాక్టర్ శిరీష

#BabyFood #InfantFood #Feeding

___________

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке