4 ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్న | Papaya Farming | రైతు బడి

Описание к видео 4 ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్న | Papaya Farming | రైతు బడి

బొప్పాయి పంట సాగు చేస్తున్న రైతు శ్రీకాంత్ గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్ గ్రామంలో ఈ రైతు బొప్పాయి పండిస్తున్నారు. ఇంకా పంట పూర్తి కాలేదు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 4 ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్న | Papaya Farming | రైతు బడి

#RythuBadi #బొప్పాయి #Papaya

Комментарии

Информация по комментариям в разработке