శ్యామలా దండకం ఆడియో - రోజూ వినండి - జీవితాల్ని మారుస్తుంది -Shyamala Dandakam Audio| Nanduri Srivani

Описание к видео శ్యామలా దండకం ఆడియో - రోజూ వినండి - జీవితాల్ని మారుస్తుంది -Shyamala Dandakam Audio| Nanduri Srivani

శ్యామలా దండకం నేర్చుకుందాం అనుకునే వారికి సాధారణంగా 3 అంశాల వల్ల నేర్చుకోవడం కష్టం అవుతూ ఉంటుంది . (Generally people find 3 hurdles when they start Learning Shyamala Dandakam)

1) ఒక్కక్క పుస్తకంలో పాఠం ఒక్కొక్కలా ఉంటుంది. ఏ రెండు పుస్తకాలకీ పోలిక ఉండదు. చాలా పుస్తకాల్లో విపరీతమైన అచ్చు తప్పులు. (Every books has its own version, that too majority of them have mistakes)

2) పోనే, ఏదో ఒక పుస్తకంలో తప్పులు లేకుండా మంచి Version దొరికినా, దాని సంబంధిత ఆడియో ఉండదు. (Even if we find a good version, we wont find corresponding Audio)

3) చాలా ఆడియోల్లో రాగంతో పాటలా ఉండి, సంగీతం అలవాటు ఉన్నవాళ్లకి మాత్రమే సులువుగా ఉంటుంది (It many Audios, it is Sung like a song, which is easy to sing only for musicians not for common people like me)

ఈ మూడుసమస్యలూ తీరితే శ్యామలా దండకం నేర్చుకోవడం తేలికే. అందుకే ఈ వీడియో.
(This video solves both these issues)

- నండూరి గారు ఎన్నో పుస్తకాలు వెతికి పరిష్కరించుకొని, వారు చదువుకోవడానికి ఉపయోగించుకొనే Copy ని Madam గారి ద్వారా వారి పూజా మందిరంలోనుంచి సంపాదించి, PDF గా టైపు చేశాము. (This is the version that Nanduri garu uses during his Anushtanam. We got it through Madam garu from their Puja Mandir)

- నండూరి గారు ఊరిలో లేకపోవడం వల్ల , వారి పిల్లలచేత చదివించి రికార్డు చేయించాము.
(As Nanduri garu was in a trip at that time, and Shyamala Navratris were fast approaching, we requested his kids to chant and give a demo)

ఈ వీడియో Editing time లో పెట్టుకొని వింటూ , PDF చూస్తూ ఉంటే, 1 week లోనే నాకు 11 Stanzas వచ్చేశాయి. మీరు కూడా నాలాగే నేర్చుకుంటారని ఆశిస్తున్నాను
(I already learnt 11 stanzas while editing it. Hope it will help you too to learn fast )

- Uploaded by: Rishi Kumar, Channel Admin

1) Shyamala Dandakam Telugu & English lyrics PDF is available here (Use your GMail id to download)
https://drive.google.com/file/d/1WQys...

Q) Can Widows chant it?
A) Anyone can chant?

Q) Can it be chanted in Yeti SutakaM?
A) Yes

Q) Can it be chanted during Rajaswala time?
A) No. Not only this, any stotra should not be chanted

Q) ఈ వీడియో విన్నాకా కూడా శ్యామలా దండకం చదవడానికి నోరు తిరగకపోతే ఏం చేయాలి?
Q) వీడియో Play చేసుకొని అందులో మంత్రాలు వినిపిస్తూ ఉండగా పూజ చేసుకోండి
-------------------------------------------------
This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel

#nandurisrinivas #nandurisrinivaslatestvideos #nandurisrinivasspeeches #nandurisrinivasspiritualtalks #nandurisrivanipujavideos #nandurisrivani #nandurisusila #shyamaladevi #shyamala #dasamahavidhya #dasamahavidya #mathangi #navaratri #navarathri #navaratrispecial

Комментарии

Информация по комментариям в разработке