About Sri Pakalapati Guruvu garu - In the words of Master EK garu

Описание к видео About Sri Pakalapati Guruvu garu - In the words of Master EK garu

పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు, వారు వ్రాసిన "నేను దర్శించిన మహాత్ములు - శ్రీ పాకలపాటి గురువుగారు" అను పుస్తకాన్ని, మాస్టర్ CVV గారి గురు పూజల సందర్భంలో, వారి పాద సాన్నిధ్యంనందు ఆవిష్కరణ చేయవలసిందిగా శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారికి పంపినప్పుడు, వారు ఆ పుస్తకాన్ని శ్రీ పాకలపాటి గురువు గారి చరణములకు అంకితం చేసి, పుస్తకావిష్కరణ చేసిన సందర్భంలో వారు చేసిన అనుగ్రహ భాషణము ఇది.

ఈ పుస్తకము ఆన్-లైన్‌లో ఈ క్రింది లింకు వద్ద కలదు:
http://www.saibharadwaja.org/books/re...

ఈ పుస్తకము ఆర్డర్ చేయుటకు కావలసిన వివరములు ఈ క్రింది వెబ్-పేజీలో కలవు:
http://www.saibharadwaja.org/pages/co...

శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారుగారి ప్రవచనములను ఈ క్రింది లింకువద్ద వినగలరు:
http://www.saibharadwaja.org/pages/sp...

శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులగారి ప్రవచనములను ఆంగ్లములోనూ మరియు తెలుగులోనూ నిరంతరాయముగా (24 hours online streaming) ఈ క్రింది లింకువద్ద వినగలరు:
http://masterek.org/broadcastpage.aspx

శ్రీ పాకలపాటి గురువుగారి గూర్చి మరి కొన్ని వివరములు:
http://subrahmanyamgorthi.blogspot.ch...

The current discourse is very very beautiful, just like any other discourse of Master EK garu. Master EK garu described in this how He came in contact with Pakalapati Guruvu garu along with some of His experiences. He described the incidents before Sri Pakalapati Guruvu garu left His physical body. Master EK garu also emphasized in this about the importance of Parayana of life stories of Mahathmas.

The sole purpose of uploading this video is to share, with all Guru Bandhus, the wonderful discourse given by Master EK garu about Sri Pakalapati Guruvu garu. If anyone is having objections about my uploading of this discourse, kindly let me know, and I can remove this video.

Комментарии

Информация по комментариям в разработке