telugu bible quiz క్విజ్ నం 23 లూకా సువార్త రచయిత లూకా గూర్చి మీలో ఎవరు బైబిల్ జ్ఞాని ? 10 ప్ర. జ

Описание к видео telugu bible quiz క్విజ్ నం 23 లూకా సువార్త రచయిత లూకా గూర్చి మీలో ఎవరు బైబిల్ జ్ఞాని ? 10 ప్ర. జ

telugu bible quiz క్విజ్ నం 23 లూకా సువార్త రచయిత లూకా గూర్చి

మీలో ఎవరు బైబిల్ జ్ఞాని ? 10 ప్రశ్నలు జవాబులు

మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికి

నా వందనాలు .

మీరు చేస్తున్న కామెంట్స్ and జవాబులు wonderful.

ఏ ప్రశ్న అడిగిన చాల ఈజీగా జవాబు ఇస్తున్నారు .

and చాల ఫాస్ట్ గ ans చేస్తున్నారు .

మీ అందరికి ప్రత్యెక ధన్యవాదాలు .tq so much every one .

ప్రభువు మిమ్మలందర్నీ దీవించి బైబిల్ గ్రంథమందు తన వాక్య

జ్ఞానములో అబివృద్ధి పరచి నడిపించును గాక.

మా ప్రతి వీడియోస్ ను తప్పక వీక్షిస్తూ కామెంట్స్ చేస్తున్న

ప్రతి సహోదరుడుకు సహోదరికి మా ప్రత్యక ధన్యవాదలు.

మీ ప్రేమ సహకారం ఇలానే కొనసాగిస్తూ మా సేవలో మీరు

పాలుభాగాస్తులుగా ఉన్నందుకు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు

తప్పక ప్రతిఫలం పొందుదురని విశ్వసిస్తున్నాను.

ప్రభువు కోసం ఏ చిన్న కార్యం చేసిన ఆయన మరచిపోవడానికి

అన్యాయస్తుడు కాడు నమ్మదగినవాడు.

దేవునికి స్తోత్రము కలుగును గాక .

ఆయనకే కీర్తి ప్రభావములు యుగ యుగములు కలుగును గాక .

ఆమెన్ .

తప్పక మా ప్రతి వీడియోని like చేయండి .

మీ ఫ్రెండ్స్ కు కూడా share చేయండి .

మరచిపోకుండా subscribe చేసుకోండి .

చాల కష్ట పడి వీడియోస్ చేస్తున్నాను . ఒక్క వీడియో చేయాలంటే

ఎంత ప్రయసమో ఎడిటింగ్ చేసినవల్లకే అర్థం అయితుంది .

అయిన ఇందులో నాకు సంతోషముంది.

ఆయన ప్రతి వాక్యం నిరర్థకం కాదు. తప్పక కార్యం క్రియ

జరుగుతూవుంది అందుకే ఇంత మంది సహోదరులు సహోదిరిలు

రిప్లై ఇస్తున్నారు . దేవునికే స్తోత్రం మహిమ కలుగును గాక .

మీ అందరికి నా వందనాలు .

ఇంకా కొత్త టాపిక్స్ బైబిల్ లో తెలియని ఎన్నో టాపిక్స్ వున్నాయి .

వాటిననటిని వీడియోస్ చేయాలనీ ఉంది బట్ సమయం దొరకడం

లేదు. దయచేసి నా కోసం మా సేవ కోసం and ఛానల్ కోసం

మీ పర్సనల్ ప్రేయర్స్ల్ లో గుర్తుచేసుకోవాలి ప్రభువు పేరిట మనవి

చేసుకొంటున్నాను . tq అందరికి గాడ్ జీసస్ బ్లెస్స్ to అల్ .

మరిన్ని వీడియోస్ కోసం ఈ క్రింద లింక్స్ క్లిక్ చేయండి .




యేసు క్రీస్తు గూర్చిన ప్రవచనాలు వాటి నేరవేర్పులు

   • telugu bible quiz 13 యేసు క్రీస్తు గూ...  

చెప్పుకోండి చూద్దాం మీలో ఎవరు బైబిల్ జ్ఞాని ?

   • telugu bible quiz చెప్పుకోండి చూద్దాం...  

   • telugu bible quiz చెప్పుకోండి చూద్దాం...  

   • telugu bible quiz చెప్పుకోండి చూద్దాం...  

   • telugu bible quiz చెప్పుకోండి చూద్దాం...  

   • telugu bible quiz  చెప్పుకోండి చూద్దా...  

   • telugu bible quiz చెప్పుకోండి చూద్దాం...  

   • telugu bible quiz  చెప్పుకోండి చూద్దా...  


నా పేస్ బుక్ లింక్ -

fb link --   / victorvenkat.  .

fb link --   / victor.venka.  .

twitter link -   / vsdl  

instragaram --   / victor.venk.  .

Комментарии

Информация по комментариям в разработке