ఆత్మ ఒక శక్తి క్షేత్రం. మనసును మహాశూన్యం చేసినప్పుడే మనలోని దైవత్వం కనిపిస్తుంది

Описание к видео ఆత్మ ఒక శక్తి క్షేత్రం. మనసును మహాశూన్యం చేసినప్పుడే మనలోని దైవత్వం కనిపిస్తుంది

ఆత్మా మాయలో పడి మునుగుతున్న సమయంలోనే ఆధ్యాత్మికo లోకి వస్తుంది...
ఆత్మ ఒక శక్తి క్షేత్రం...
ఆత్మ శరీరంలోను సూక్ష్మ శరీరంలోనూ నివసిస్తుంది...
ఆత్మగౌరవ చెప్పింది శ్రద్ధతో విన్నప్పుడే ధ్యానం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటుంది...
బుద్ధి ఒక సుద్ధ సాత్వికంగా తయారు కావాలి...
మైండ్ ని శూన్యం చేయాలి...
నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకోవాలి...
ఏ పరీక్షలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి అన్ని పరీక్షలు పాస్ అవ్వాలి ఆనందంగా...
భయపడి వణుకుతున్నాము అంటే మళ్ళీ మళ్ళీ పుడతాము...
జనన మరణ చక్రం లోకి రాకూడదు అంటే ధైర్యంగా అన్నీటిని ఎదుర్కోవాలి...

#pmc #pssm

Комментарии

Информация по комментариям в разработке