రండి యెహోవానుగూర్చి - Randi Yehovanugurchi (Live) | UKTAC 12th Anniversary 2024

Описание к видео రండి యెహోవానుగూర్చి - Randi Yehovanugurchi (Live) | UKTAC 12th Anniversary 2024

A Live recording of the Worship song: రండి యెహోవానుగూర్చి - Randi Yehovanugurchi

This was taken from UKTAC's 12th Anniversary Celebrations 2024

Telugu Lyrics:
రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము ||2||
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని ||2||

ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా ||2||

కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా ||2||
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో ||2||

విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో ||2||
అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో ||2||

త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని ||2||
నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము ||2||

English Lyrics:
Randi Yehovanu Gurchi-Utsaha Ganamu Chesedhamu ||2||

Ayane Mana Poshaakudu-Namadhagina Devudani
Ayane mana rakshakudu-paapa saapamulananundi

Kashta Nashatamu Lennunnaa-Pongu Saghara Ledhuraina ||2||
Ayane Mana Ashrayam-Eerukulo Ibbandhulalo ||2||
Eerukulo Ibbandhulalo-||Randi||

Virigi Naligina Hrudhayamutho-Deva Devadevuni Sannidhilo ||2||
Anishamu Praardhinnchina-Kalugu Eevulu Manakenno ||2||
Kalugu Eevulu Manakenno-||Randi||

Throva thappina varalanu-Cheradeese nadhudani ||2||
Neethi sooryundayanenani-nithyamu sthuthicheyudamu ||2||
nithyamu sthuthicheyudamu-||Randi||

tags:
#telugu #teluguchristiansongs #teluguchristian #christian #anniversary #latestteluguchristiansongs #randiyehovanugurchi #uktac

Комментарии

Информация по комментариям в разработке