Jaikisan TS | 23rd Oct'18 | స్వల్పవ్యయంతో కలుపుతీత యంత్రం తయారీ

Описание к видео Jaikisan TS | 23rd Oct'18 | స్వల్పవ్యయంతో కలుపుతీత యంత్రం తయారీ

కూలీల కొరత సాగురంగానికి గుదిబండలా మారింది. ముఖ్యంగా పంటల్లో వస్తున్న కలుపును తొలగించేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని సార్లు కూలీల దొరక్క...పంటను వదిలేయాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో ఓ యువ రైతు చక్కటి ఆలోచనతో...కూలీల సమస్య నుంచి బయటపడ్డాడు. ఆత్మ ఆర్థిక సాయంతో కలుపుతీసే పనిముట్టు తయారు చేసి...అందరిచే భేష్‌ అనిపించుకుంటున్నాడు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న ఆ యువ రైతు గూర్చి తెలుసుకోవాలంటే... మహబూబ్‌నగర్‌ జిల్లా చౌదర్‌పల్లి గ్రామానికి వెళ్లాల్సిందే.
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE

Enjoy and stay connected with us !!
☛ Like us :   / etvjaikisan  
☛ Follow us :   / etvjaikisan  
☛ Circle us : https://goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке