5 ఏండ్లుగా వంకాయ సాగు చేస్తున్నా.. ఈసారి మంచి లాభాలు వస్తున్నాయి | Brinjal Cultivation | రైతు బడి

Описание к видео 5 ఏండ్లుగా వంకాయ సాగు చేస్తున్నా.. ఈసారి మంచి లాభాలు వస్తున్నాయి | Brinjal Cultivation | రైతు బడి

నల్గొండ పట్టణానికి చెందిన అభ్యుదయ రైతు దేవిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి.. 20 ఎకరాలకు పైగా భూమిలో కూరగాయల సాగు చేపడుతున్నారు. గత అయిదేండ్లుగా వంకాయ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 5 ఎకరాల భూమిలో సాగు చేస్తున్న వంకాయ ద్వారా ఇప్పటికే 50 టన్నుల దిగుబడి సాధించారు. 12 లక్షల రూపాయల రాబడి పొందారు. ఇంకా సగం పంట కోయాల్సి ఉంది. ఈ భారీ దిగుబడికి, మంచి ఆదాయానికి వారు పాటించిన సక్సెస్ మంత్రాన్ని ఈ వీడియోలో తెలుగు రైతు సోదరులకు వివరించారు. తెలుసుకోవడం కోసం పూర్తిగా వీడియో చూడండి. ఫోన్ నంబర్ కోసం అడగకండి. వ్యవసాయ, వ్యాపార పనులతో బిజీగా ఉండే రైతు ఫోన్ మాట్లాడలేనని చెప్పారు. నల్గొండ పట్టణంలో మిర్యాలగూడ రోడ్డులో ఉన్న ఎక్సైజ్ గోడౌన్ల సమీపంలో (మహిళా ప్రాంగణం) శ్రవణ్ రెడ్డి కూరగాయల ఫామ్ ఉంటుంది.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 5 ఏండ్లుగా వంకాయ సాగు చేస్తున్నా.. ఈసారి మంచి లాభాలు వస్తున్నాయి | Brinjal Cultivation | రైతు బడి

మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
   / @rythubadi  

ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
   • కూలీ లేని వరిసాగు.. ఎకరానికి 4 బస్తాల...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
   • మా పండ్లు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు.....  

విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
   • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండి...  

పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
   • సహజ పద్దతిలో సపోటా సాగు Successful Sa...  

యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
   • Young & Educated Farmers Success Stor...  

కూరగాయల సాగు వీడియోల కోసం :
   • Successful Vegetable & Poultry Farmer...  

సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
   • గుడ్ల‌ నుంచి పట్టు పురుగులు | రైతు ఇం...  

#RythuBadi #వంకాయసాగు #Brinjal

Комментарии

Информация по комментариям в разработке