ఆర్గానిక్ మిశ్రమ వ్యవసాయంతో అద్భుతాలు || Mixed Farming with Livestock by NRI || Karshaka Mitra

Описание к видео ఆర్గానిక్ మిశ్రమ వ్యవసాయంతో అద్భుతాలు || Mixed Farming with Livestock by NRI || Karshaka Mitra

#karshakamitra #mixedfarming #mixedfarms #mixedcropandlivestockfarming #livestockfarming #manalonimanishifoundation #mixedfruitcrops #agriculture #farmer #farming #farmingtechonology
ఆర్గానిక్ మిశ్రమ వ్యవసాయంతో అద్భుతాలు || Mixed Farming with Livestock by NRI || Karshaka Mitra
వ్యవసాయంలో రైతు ఎదగాలి. వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించుకునే ప్రజలు రైతును ప్రేమించాలి. రైతు చేసే వ్యవసాయం పర్యావరణ సన్నిహితంగా వుండాలి. పశుపక్ష్యాదులతో మిశ్రమ వ్యవసాయం కొనసాగిస్తూ...రైతు జీవవైవిధ్యాన్ని కొనసాగించాలి. ప్రభుత్వాలు రైతుకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలి. ఇలా అయితేనే అందరికీ మంచిదని చెబుతున్నారు NRI G.శ్రీనివాస రాజు.
మనలోని మనిషి ఫౌండేషన్ స్థాపించి వ్యవసాయం, విద్య, ఉపాధి రంగాల్లో ఎంతోమంది నిరుపేదలకు చేయూతనిస్తున్న శ్రీనివాస రాజు ఇప్పుడు స్వయంగా మిశ్రమ వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. విశాఖ జిల్లా, కశింకోట మండలం, చరకాం గ్రామంలో 10 ఎకరాల భూమిలో పండ్లతోటలు, గొర్రెలు, కోళ్లు పెంచుతూ వ్యవసాయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Join this channel to get access to perks:
   / @karshakamitra  

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
   • పశుగ్రాసాలు - Fodder Cultivation  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  


YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

Комментарии

Информация по комментариям в разработке