యుద్ధ వీరులమ్!!!! Song ప్రార్థనా వీరుల సమావేశము Ps: Abraham Garu, Hosanna Ministries Official

Описание к видео యుద్ధ వీరులమ్!!!! Song ప్రార్థనా వీరుల సమావేశము Ps: Abraham Garu, Hosanna Ministries Official

TELUGU LYRICS :-
యుద్ధ వీరులమ్!!- మనము యుద్ధ వీరులమ్!!
మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులమ్!!
భయపడము--- జడియము!!
అపవాడిని ఎదిరించే ఆత్మఖడ్గ యోధులమ్!!!


1. కృపకు ఆధారమగు - ఆత్మ పొందియున్నాము
పిరికి ఆత్మను పొంది - బానిసలము కాలేదు
బలహీనతలో - మనము బలవంతులమయ్యాము
శక్తిమంతుడగు యేసు - మనలో నిలిచి యుండగా ॥ యుద్ధ ॥


2. విస్వాసమనే డాలు చేతితో పట్టుకొని
మహిమ శిరస్త్రాణమును - యేసువలన పొందాము
సర్వాంగ కవచమును - ధరించుకొని యున్నాము
స్వీకృత పుత్రాత్మయే - జయం మనకు ఇవ్వగా ॥ యుద్ధ ॥

#HosannaMinistriesOfficial​ #pasAbraham​ #IndependenceDay
#sakshitv
#Hosannaministries​ #latest​ #Specialprayer2023​ #Hosannaministries​
#HosannaMinistriesOfficial​ #live​ #hosannaministrieslive​ #pasabraham​
#onlineservice​ #pasabrahamhosannaministries​
#gudaralapanduga2024​#47thfeastoftabernacles​ #hosannaministrieskurnool​
#rameshhosannaministries​ #gudaralapanduga2024​ #47gudaralapanduga​ #hosannagudaralapanduga​ #feastoftabernacles​ #hosannaministriesvijayawada​ #hosannalive​ #hosannaministrieskurnool​ #2024​ #pastorramesh​ #hosnanalivetoday​ #stagededication​ #hosannaministries​ #hosannaministriesofficial​ #rameshhosannaministries​ #gudaralapanduga2024​ #hosannagudaralapanduga​ #feastoftabernacles​ #gudaralapandugalive​ #hosnanalivetoday​ #2024​

Комментарии

Информация по комментариям в разработке