Tipu Sultan: హిందూ, ముస్లింలను ఆకట్టుకున్న వెంకట రమణ స్వామి ఆలయం | BBC Telugu

Описание к видео Tipu Sultan: హిందూ, ముస్లింలను ఆకట్టుకున్న వెంకట రమణ స్వామి ఆలయం | BBC Telugu

బెంగళూరులో టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్‌ చూడ్డానికి వచ్చే పర్యటకులను, పక్కనే ఉన్న కోటె ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయం కూడా ఆకర్షిస్తుంది. ఈ ఆలయానికి, మైసూరు సుల్తానులకు అనుబంధం ఉన్నట్లు చెబుతున్న ఒక ఆసక్తికరమైన చరిత్ర హిందువులతోపాటూ, ఇక్కడికి ముస్లింలలో కూడా ఆసక్తి కలిగిస్తోంది.
#Bangalore #TipuSultan #Mysore

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке