Lavu Sri Krishna Devarayalu React on Opposition Comments | Lok Sabha

Описание к видео Lavu Sri Krishna Devarayalu React on Opposition Comments | Lok Sabha

కేంద్రం వార్షిక బడ్జెట్ ను.... ఆంధ్రప్రదేశ్ , బిహార్ కోసం ప్రవేశపెట్టిందని విపక్షాలు చేసిన విమర్శలను తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఖండించారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక రాయితీలు...., వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఏపీకి కొత్తగా ఇచ్చిందేమీ లేదని.., విభజన చట్టంలో ఆయా అంశాలను స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. విభజన చట్టాన్ని తయారు చేసిన కాంగ్రెస్ అందులో ఇచ్చిన హామీలను మర్చిపోయి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.సమాఖ్య స్పూర్తితోనే ఏపీకి కేంద్ర బడ్జెట్ లో నిధులను కేటాయించారని పేర్కొన్నారు. NDAసర్కార్ కు తగినంత బలం లేదన్న విపక్షాల విమర్శలనూ కొట్టిపారేసిన కృష్ణదేవరాయలు..యూపీఏ-1, 2 ప్రభుత్వాల సమయంలో....... కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వచ్చాయో గుర్తుచేశారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్..... హార్వర్డ్, కేంబ్రిడ్జిలలో చదవలేదంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయని మండిపడిన ఆయన...... చదువుకు, నాయకత్వానికి సంబంధం లేదని గుర్తించాలన్నారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке