B. Tech Wala Pani Puri: బీటెక్ చదివితే ఉద్యోగం రాలేదు, పానీపూరీతో సక్సెస్, రోజూ 75,000 వ్యాపారం

Описание к видео B. Tech Wala Pani Puri: బీటెక్ చదివితే ఉద్యోగం రాలేదు, పానీపూరీతో సక్సెస్, రోజూ 75,000 వ్యాపారం

‘బీటెక్ వాలా పానీపూరీ’ పేరుతో విశాఖపట్నంలో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి విజయం సాధించిన శ్రీరామకృష్ణ, తన సక్సెస్ స్టోరీని బీబీసీతో పంచుకున్నారు. ఉద్యోగం వేటలో విజయవంతం కాలేకపోయినా, ఉపాధి కల్పించే స్థాయికి తాను ఎలా చేరుకొన్నదీ ఆయన వివరించారు.

(గమనిక: ఈ కథనాన్ని తొలుత 2022 ఆగస్టు 13న పబ్లిష్ చేశాం)
#BTechWalaPaniPuri #Vizag #inspiration #BBCTelugu #business


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке