తొట్రిల్లినామా ? విడవని క్రీస్తు ప్రేమయందు తిరిగి లేచి నిలబడదామా ?

Описание к видео తొట్రిల్లినామా ? విడవని క్రీస్తు ప్రేమయందు తిరిగి లేచి నిలబడదామా ?

యూదా అధ్యాయం 1
24  తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,
25 మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్య మును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వ మును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.

Комментарии

Информация по комментариям в разработке