“అజగవ” అంటే అక్షరాన్ని పుట్టించినవాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు.
కాశీ మజిలీ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, పురాణ కథలు, జానపద కథలు వంటి కథా సాహిత్యం, మల్లాది, పింగళి, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, కరుణశ్రీ, దాశరథి, ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి వంటి ఉద్దండ కవుల సాహిత్య విశేషాలు, ఇంకా, సాహిత్యంలో సరదా పద్యాలు, చాటు పద్యాలు, విశ్వనాథ వారి "మిహిరకులుడు", పింగళి నాగేంద్రరావు గారి "జేబున్నీసా" వంటి వన్నెకెక్కిన పుస్తకాల పరిచయాలు, ఆదిశంకరులు, కాళిదాసు వంటి ప్రాచీన మహాకవుల కవిత్వ పరిచయాలు, ఇంకా, మన భాషాసాహిత్యాలపై ఆసక్తి కలిగించే మరెన్నో అంశాలు, మన "అజగవ ఛానల్" అనే సాహితీ ధనువు నుండి బాణాల్లా దూసుకు వస్తాయి. మన అజగవ ఛానల్‌కు సబ్‌స్క్రైబ్ చేయండి, సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.
మీ
రాజన్ పి.టి.ఎస్.కె
Contact email: [email protected]
Facebook: https://www.facebook.com/rajanptsk
Quora: https://te.quora.com/profile/Rajan-PTSK