నిమ్మలో ఏ రకం ఎగుమతికి అనుకూలం || Best Varieties for Lemon Cultivation || Karshaka Mitra

Описание к видео నిమ్మలో ఏ రకం ఎగుమతికి అనుకూలం || Best Varieties for Lemon Cultivation || Karshaka Mitra

Join this channel to get access to perks:
   / @karshakamitra  
నిమ్మలో ఏ రకం ఎగుమతికి అనుకూలం || Best Varieties for Lemon Cultivation || Karshaka Mitra
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పండ్లతోటల్లో నిమ్మ ఒకటి. అనాదిగా నాటు రకాలను రైతులను అధికంగా సాగుచేస్తున్నప్పటికీ గత 20 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు నిమ్మలో సెలక్షన్ రకాలను అభివృద్ధి చేసారు. ప్రస్థుతం నెల్లూరు జిల్లా పెట్లూరు నిమ్మ పరిశోధనా స్థానం రూపొందించిన పెట్లూరు సెలక్షన్ - 1 రకం అధికంగా ప్రాచుర్యంలో వుండగా, బాలాజీ సెలక్షన్ నిమ్మ రకం కూడా అదేస్థాయిలో రైతుల మన్నననలు పొందింది.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా బాలాజీ నిమ్మ రకం ఎగుమతిలో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ రకంలో నిల్వ గుణం తక్కువ వుండటం, త్వరగా పక్వానికి వచ్చి డాగు ఏర్పడే స్వభావం కలిగి వుండటంతో ఎగుమతికి ప్రతికూల వాతావరణం ఏర్పడిందని ఏలూరు నిమ్మ వర్తకుల సంఘం అధ్యక్షులు ఉప్పలపాటి చక్రపాణి తెలిపారు. బాలాజీ నిమ్మ రకాన్ని సాగు చేయకపోవటమే మంచిదిని, దీన్ని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారని చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  



YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

Комментарии

Информация по комментариям в разработке