నిమ్మ సాగును 25సం.లుగా చేస్తున్నా || బాలాజీ రకం బాగుంది || Best Lemon Variety BALAJI -Karshaka Mitra

Описание к видео నిమ్మ సాగును 25సం.లుగా చేస్తున్నా || బాలాజీ రకం బాగుంది || Best Lemon Variety BALAJI -Karshaka Mitra

నిమ్మ తోటలను 25సం.లుగా సాగు చేస్తున్నా || బాలాజీ నిమ్మ బాగుంది|| BALAJI Lemon cultivation -Karshaka Mitra
నిమ్మ సాగును 25సం.లుగా చేస్తున్నా || బాలాజీ రకం బాగుంది || Best Lemon Variety BALAJI -Karshaka Mitra
తెలుగు రాష్ట్రాల్లో నిమ్మ తోటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. సంవత్సరం పొడవునా ఆదాయం అందిరావటం, రిస్కు తక్కువ వుండటం, మార్కెటింగ్ సౌలభ్యం పెరిగి, ఎగుమతి అవకాశాలు మెండుగా వుండటంతో ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో ఈ తోటల సాగుకు రైతులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు.
నీరు ఇంకే స్వభావం వున్న ఎర్రగరప నేలలు, నల్ల నేలల్లో నిమ్మ తోటలను అధికంగా పెంచుతున్నారు. ఎకరాకు 100 నుండి 150 క్వింటాళ్లు దిగుబడి సాధించే అవకాశం వుండటంతో చిన్న రైతు నుండి పెద్ద రైతు వరకు ఈ పంట సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు. 5సం.లు దాటిన తోటకు ఎకరా కౌలు లక్ష రూపాయలు పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. అయితే నిమ్మలో అనేక చీడపీడల బెడద రైతును వెన్నాడుతోంది. అలాగే గత ఏడాది నుండి కరోనా లాక్ డౌన్ ప్రభావం వల్ల ఎగుమతులు మందగించి ధరలు గణనీయంగా పడిపోవటంతో రైతులు అనేక కష్టనష్టాలు ఎదుర్కుంటున్నారు.
నిమ్మ సాగు స్థితిగతులు, రైతు అనుభవిస్తున్న సాధకబాధకాల గురించి తెలుసుకునేందుకు కర్షక మిత్ర యుట్యూబ్ చానల్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా తారసపడిన మట్టిలో మాణిక్యం ఏపూరి రాధాకృష్ణ. ఏటా ఎకరాకు 100 నుండి 150 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్న ఈయన గత మార్చిలో కిలో నిమ్మకాయలను సరాసరిన 40 రూపాయలకు విక్రయించారు. 100 క్వింటాళ్లకు మంచి రేటు లభించినా ప్రస్థుతం మరో 200 క్వింటాళ్ల దిగుబడి వుందని, లాక్ డౌన్ ప్రభావం వల్ల ప్రస్థుతం కిలో 6 నుండి 10 రూపాయల ధర మాత్రమే వుందని చెబుతున్నారు. నిమ్మకాయల రేట్లలో హెచ్చుతగ్గులు వున్నా... రేటు కలిసివస్తే ఈ పంటకు సాటైన మరో పంట లేదని చెబుతున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.


మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • Paddy - వరి సాగు  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success S...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  



Facebook : https://mtouch.facebook.com/maganti.v...

karshaka mitra facebook group:
  / karshaka-mitra-102818431491700  

Karshaka Mitra Telegram Group:
https://t.me/KARSHAKA_MITHRA

#karshakamitra #balajilemonvariety #lemoncultivation

Комментарии

Информация по комментариям в разработке