కృష్ణదేవరాయలు సమాధి | నిజానిజాలు | మహామంత్రి తిమ్మరుసు సమాధి ఉందా?

Описание к видео కృష్ణదేవరాయలు సమాధి | నిజానిజాలు | మహామంత్రి తిమ్మరుసు సమాధి ఉందా?

#krishnadevaraya #history #vijayanagaraempire #thimmarusu

Support Us UPI id - raghu.cdp@okhdfcbank

కృష్ణదేవరాయల సమాధి, తిమ్మరసు సమాధి అంటూ ఎన్నో వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి.

ఈ మధ్యనే అప్లోడ్ చేసిన "హంపీ ఆలయాలను ఎవరు ధ్వంసం చేసారు?" అన్న పాడ్కాస్ట్ పై ఒకరు "శ్రీకృష్ణదేవరాయల నిజసమాధి ఎక్కడ ఉంది?" అన్న ప్రశ్నను పోస్ట్ చేసారు.

కనుక ఈ విషయంపై, అంటే కృష్ణరాయలు మరియు తిమ్మరసు సమాధులు ఉన్నాయా? అన్న అంశంపై నా ఆలోచనలను ఈ పాడ్కాస్ట్ ద్వారా పంచుకుంటున్నాను.

Комментарии

Информация по комментариям в разработке