మన మేసుని వారలము || Mana Mesuni Varalamu || Telugu Zion Song || Bro N Joy Philip GS

Описание к видео మన మేసుని వారలము || Mana Mesuni Varalamu || Telugu Zion Song || Bro N Joy Philip GS

" Praise The Lord "

Kindly Watch, Like, Share And Subscribe Our Channel, For More Videos...

Sung By - Bro N Joy Philip GS
Horeb House Of Worship
Bidar (KA)

Telugu Zion Song : 512

పల్లవి : మన మేసుని వారలము తనవారిగానే యుందుము 2
మనలను రక్షించెను - తనకే స్తుతిపాడెదము 2

1. కృపాసత్య సంపూర్ణ వాక్యము - నరరూపియాయెను 2 కనుగొంటిమి తండ్రి మహిమను - జనితైక కుమారునిలో 2
తన ప్రేమ అద్భుతమైనది -మనము కొనియాడెదము 2
|| మన ||

2. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను 2 మనలను తానే వెలిగించెను - తన వాక్యము ద్వారానే 2 ప్రభు ఉత్తముడని యెరిగి తనకే స్తుతి పాడెదము 2

3. దైవపుత్రుండు సజీవరాళ్ళతో- యింటిని కట్టుచున్నాడు2
దేవుని తేజము రాగా మహిమతో నిండె గృహము 2. ఆయన మందిరములో - తన మహిమను పాడెదము 2

4. ఎందరిని ప్రభు ముందు యెరిగెనో - వారిని నిర్ణయించెను 2
పిలచి నీతిగా తీర్చి - మహిమ పరచెను 2.
తన తనయుని రూపమిచ్చె- మన మానంద మొందెదము2

5. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు - దూతలతో వచ్చును 2
కనిపెట్టు వారెత్తబడుదురు తన మహిమ పొందెదరు 2
తన రాజ్యముగా జేసె - హల్లెలూయ పాడెదము '2

6. మహిమనివసించు మహిమ రాజ్యంబు - మహిమతో నిండి యుండును
మన ప్రభువే దీపమై ఉండును - తన వెలుగు ప్రచురమగున్ 2
యుగయుగములు మనమంతా - ప్రభుయేసుతో నుండెదము 2
|| మన ||

Thanks For Watching...

Комментарии

Информация по комментариям в разработке