నేనే ఉన్నవాడననిన || Nene Unna Vadananina || Telugu Zion Song || Bro N Joy Philip GS

Описание к видео నేనే ఉన్నవాడననిన || Nene Unna Vadananina || Telugu Zion Song || Bro N Joy Philip GS

" Praise The Lord "

Kindly Watch, Like, Share And Subscribe Our Channel, For More Videos...

Sung By - Bro N Joy Philip GS
Horeb House Of Worship
Bidar (KA)

Telugu Zion Song : 116

పల్లవి: నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు2

1. అల్పాయు ఓమేగ వర్తమాన - భూత భవిష్యత్తులో నున్నవాడా 2
నా సర్వము నిర్వహించువాడా 2 - సర్వాధికారి నిన్నే స్తుతించి - అర్పింతు నీకే నా ఆరాధన 2
|| నేనే ఉన్న ||

2. ఏడు సువర్ణ దీపస్తంభముల - మధ్య సంచరించుచున్నవాడా 2
శుద్ధీకరించితివి నన్ను 2 - మేలిమిగ మార్చి సంఘమున చేర్చితివి నిన్నే ఆరాధింతు 2 || నేనే ఉన్న ||

3. తెల్లని ఉన్నిని పోలియున్న - వెంట్రుకలు కలిగి యున్నవాడా 2
ఆలోచనకర్త నీవే నాకు 2 - జ్ఞానమైతివి అసమానుండ అర్పింతు నీకే నా ఆరాధన 2 || నేనే ఉన్న ||

4. సూర్యుని వంటిముఖము కలిగి - అగ్నిజ్వాలల నేత్రముల్ కలిగి 2
దృష్టించితివి నా హృదయమున్ 2 - దహించితివి దుష్టత్వమును -
ప్రేమగల ప్రభూ నిన్నారాధింతు 2
॥నేనే ఉన్న॥
5. అపరంజిని పోలిన పాదములు - కలవాడా తీర్పు తీర్చితివి 2
పాపము లోకములనిల 2 - దుష్ట సాతానున్ సిలువలో గెలిచి -
విజయ మిచ్చినందుల కారాధింతున్ 2 || నేనే ఉన్న ||

6. నీ నోటినుండి బయలువెడలె - రెండంచులు గల వాడి ఖడ్గము 2
అదియే పాత ఆదామును చంపె 2 - నశింప చేసె నా శత్రుబలమున్ - అర్పింతు నీకే నా ఆరాధన 2
|| నేనే ఉన్న ||

7. ఏడు నక్షత్రములు పట్టుకొనిన - మొదటివాడా కడపటివాడా 2
సర్వ సంపూర్ణత నాకిచ్చితివి 2 - అపాయములలో ఆదుకొనుచున్న -
ఆమేన్ అనువాడా హల్లెలూయ 2
||నేనే ఉన్న ||

Thanks For Watching...

Комментарии

Информация по комментариям в разработке