గొప్ప దేవా యెహోవా సృష్టికర్త | Goppa Deva Yehova Pas:chinnysavarapu Garu

Описание к видео గొప్ప దేవా యెహోవా సృష్టికర్త | Goppa Deva Yehova Pas:chinnysavarapu Garu

గొప్పదేవా యెహోవ సృష్టికర్త |2| నీకసాద్యమైనది ఇలలేనేలేదయా |2| నీ మాటకు ప్రభావం ఉన్నది |2|

ఆకాశముల్ ఈ సృష్టి అంతా నీ మాట మహిమే మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే |2| ఆశ్చర్యకరుడా అనంతజ్ఞానీ 2 అతిశయమే నిన్ను కలిగుండుట |2| ప్రభావముగల దేవ యెహోవా దేవా (గొప్పదేవ)

పాపములో పొర్లాడిన బ్రతుకును పవిత్రపరచి శుద్ధులుగా నిబంధన జనులుగా మమ్ముచేసి |2| మా రక్షకుడా విమోచకుడా ఓ సజీవుడా ఓ పరిశుధుడా |2| ప్రభావముగలదేవ యెహోవాదేవా (గొప్పదేవ)

నీకే మహిమ నీకే ఘనత యుగయుగములకు నీకే మహిమ

Комментарии

Информация по комментариям в разработке