amruthamu nee prema|| అమృతము నీ ప్రేమ|| HERMON MINISTRIES

Описание к видео amruthamu nee prema|| అమృతము నీ ప్రేమ|| HERMON MINISTRIES

Hermon ministries #Halleluiahprardhanamandhiram
Hermon Ministries- Halelluiah Prardhana

Mandhiram venkatagiri

FOR YOUR PRAYER REQUEST

CONTACTS : + 91 9347605994

అమృతము నీ ప్రేమ అభిశక్తుడా
ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు 2
నీ బలిపీఠముయొద్దనే నీ సేవ చేయుటకొరకు
అంకితం యేసయ్యా నా జీవితం 2

1.నా జీవితం ఒక శోక కీర్తనా
మధురముగా మార్చావు నా స్థితినీ 2
తృనీకరించినా త్రోసివేసినా
వేరుచేయలేరయ్యా నీ ప్రేమనుండి 2
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2
(అమృతము నీ ప్రేమ)
2. నమ్మినా వారే మోసాగించగా
ప్రేమకు ప్రతిగా ద్వేశించిగా 2
నీ ఓర్పునిచ్చావూ ఓదార్పునిచ్చావు
నీ ప్రేమచూపావయ్య నన్నాధరించావు 2
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2
( అమృతము నీ ప్రేమ )
3. ఆత్మీయయాత్రలో నిందలెన్నో ఎదురైనా
నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా2
విచారవధనంలోవిషాధ సమయములో నీయందు ఆనంధించి సంతోషించితిని 2
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2
(అమృతము నీ ప్రేమ )

Комментарии

Информация по комментариям в разработке