30 ఎకరాల్లో Natural Farming | Ramarao

Описание к видео 30 ఎకరాల్లో Natural Farming | Ramarao

#Raitunestham​ #Organicfarming​ #Natural Farming

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలక గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు రామారావు... సేద్యం లో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయంలో విభిన్న పద్ధతులు పాటిస్తూ సవాళ్లను అధిగమిస్తూ ఆదాయ మార్గాలు సృష్టిస్తున్నారు. వ్యవసాయంలో పట్టువదలని విక్రమార్కుడిలా సాగుతోన్న ఈ ఆదర్శ విధానాలు ఇలా వివరించారు.

మరింత సమాచారం కోసం రామారావు గారిని 7995430697 లో సంప్రదించగలరు

---------------------------------------------------
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​
☛ Follow us on -   / rytunestham​...​  
☛ Follow us on -   / rytunestham​​​​​​​​​​  

Комментарии

Информация по комментариям в разработке