Reusable Water Bottle : మీ వాటర్‌ బాటిల్‌లో ఎన్ని కోట్ల క్రిములున్నాయి? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

Описание к видео Reusable Water Bottle : మీ వాటర్‌ బాటిల్‌లో ఎన్ని కోట్ల క్రిములున్నాయి? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

మీ వెంట తీసుకెళ్లే వాటర్ బాటిల్ పరిశుభ్రత గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
టాయిలెట్ సీటు కంటే వాటర్ బాటిల్‌లో 40,000 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ వాటర్‌ బాటిల్‌లో ఎన్ని కోట్ల క్రిములున్నాయో తెలుసా?
#waterbottle #health #lifestyle #water
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке