Hilsa Fish Diplomacy : India, Bangladesh సంబంధాలను చేదెక్కిస్తున్న పులస.. అసలేం జరిగింది?|BBC Telugu

Описание к видео Hilsa Fish Diplomacy : India, Bangladesh సంబంధాలను చేదెక్కిస్తున్న పులస.. అసలేం జరిగింది?|BBC Telugu

పులస పేరు వింటేనే తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి నోరూరిపోతుంది. బంగాళాఖాతంలోంచి గోదావరిలోకి ఎదురీదుతూ వచ్చే పులస చేపకు విపరీతమైన గిరాకీ. ఈ చేపను ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు బంగ్లాదేశ్‌లోనూ హిల్సాగా పిలుస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లోని కొత్త ప్రభుత్వం అక్కడి పులసను భారత్‌కు రాకుండా అడ్డుకుంటోంది. ఆ గొడవేంటి?
#hilsa #india #bangladesh #diplomacy #hilsa_fish
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке