తామర గింజలతో తయారయ్యే మఖానాను ' సూపర్ ఫుడ్ ' అని ఎందుకంటున్నారు? ఎలా చేస్తారు?

Описание к видео తామర గింజలతో తయారయ్యే మఖానాను ' సూపర్ ఫుడ్ ' అని ఎందుకంటున్నారు? ఎలా చేస్తారు?

తామర గింజలతో చేసే మఖానాను ఎక్కువగా స్నాక్‌లా తింటుంటారు. పలు రకాల వంటకాలలోనూ ఉపయోగిస్తారు. ప్రపంచంలో మఖానా ఉత్పత్తిలో 90% బిహార్ నుంచే ఉత్పత్తి అవుతోంది. ఇంతకూ దీనిని ఎలా తయారు చేస్తారు?
#makhana #food #india #superfood
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке