కైలాసం కాపురమా శ్రీశైలం సింహద్వారమా. జోయరాగంలో.లిరిక్స్ కింద description లో ఉన్నవి

Описание к видео కైలాసం కాపురమా శ్రీశైలం సింహద్వారమా. జోయరాగంలో.లిరిక్స్ కింద description లో ఉన్నవి

కైలాసం కాపురమా.
శ్రీశైలం సింహద్వారమా

జోయరాగం. ఆదితాళం
గానం నందారపు చెన్నక్రిష్ణారెడ్డి

పల్లవి

కైలాసం కాపురమా!
శ్రీశైలం సంహద్వారమా
వెండికొండేపై నివాసమున్న
భోళా మల్లన్న
"భోళా మల్లన్నా శ్రీశైల మల్లన్నా"2"

చరణం 1

ఒకపక్క గణపయ్య ఒకపక్క వీరభద్రుడు
ఇరువురి నడుమ కొలువైయున్న భోళమలన్నా
"భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న"2"
"కైలాసం కాపురమా"

చరణం 2

సిగలోన గంగమ్మ మెడలోన నాగన్న
అర్థ శరీరము పార్వతకిచ్చిన భోళామలన్నా
"భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న "2"
"కైలాసం కాపురమా"

చరణం 3

పులి చర్మం ధరియించి బిక్షాటన చేసితివి
వల్లకాడె నీ ఇల్లున్నావు
భోళా మల్లన్న .
"భోళా మల్లన్న శ్రీశైల మలన్నా"2"
"కైలాసం కాపురమా"

చరణం 4

ఒకచేత త్రిశూలం, ఒక చేత ఢమరుకమ్
కంఠమునందు విషాన్ని దాచిన భోళామున్నా.
"భోళా మల్లన శ్రీశైల మల్లన్న"2"

Комментарии

Информация по комментариям в разработке