అమ్మవు నీవే అఘణిత రావే కమ్మని వాక్కులియ్యవే సరస్వతి. ammavu nive aghanitha raave. లిరిక్స్ ఉన్నవి

Описание к видео అమ్మవు నీవే అఘణిత రావే కమ్మని వాక్కులియ్యవే సరస్వతి. ammavu nive aghanitha raave. లిరిక్స్ ఉన్నవి

అమ్మవు నీవే ఆగణిత రావే కమ్మని వాక్కులీయవే

మాల్కొ్స్ రాగం ఆది తాళం
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా

పల్లవి

అమ్మవు నీవే అగణిత రావే
కమ్మని వాక్కులియ్యవే సరస్వతి
అమ్మా ఓ భారతీ.ఓ... అమ్మవు నీవే

చరణం 1

కవుల గాయకుల కెల్ల కల్ప వృక్షమంటివి
కమ్మని వాక్యాల నిచ్చు కన్న తల్లి వంటివి
కదిలించె హృదయుల వీణా వాణి
"అమ్మవు నీవే"

చరణం 2

సకల కళా స్వరంపిణీ సత్య వాక్కులిమ్మని
భక్తినిను తలచితిమి ముక్తి నొసగె పావని
నిను వేడితి దయ చూపచే వీణా వాణి
"అమ్మవు నీవే"
చరణం 3

స్థిరముగ మా జిహ్వలోన తిరుగాడెడు పావని
తప్పులెందు కొచ్చునమ్మ తనయుని వాక్కందునా
కదిలించే హృదయాల వీణా వాణి
"అమ్మవు నీవే అగనిత రావే "

Комментарии

Информация по комментариям в разработке