ఆగదు నా పయనం సాంగ్//Jafanya Sastry Garu//George bush garu//Chinni savarapu Garu

Описание к видео ఆగదు నా పయనం సాంగ్//Jafanya Sastry Garu//George bush garu//Chinni savarapu Garu

పల్లవి:

ఆగదు నా పయనం - సీయోను చేరకుండా
ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ
నా గమ్యము చేర(గ) - సాగిపోయెదనూ

ఎల్షద్దాయ్ బలమియ్యగా మరి లోతుగా వేరు తన్నెదను/ అదొనాయ్ తోడుండగా పైకెదిగీ ఫలియించెదన్ "2"

1) ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కించినావే
నీ చేతి కొమ్మనూ నీ నీడలో కాయుమా
//ఎల్షద్దాయ్//

2) గుండె కడువను పాలతో నింపి
ఎముకల్లోనా మూలుగు పెంచి
ఎత్తైన కొండ ఎక్కే బలమును కృపతో నాకిచ్చావే
నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ
//ఎల్షద్దాయ్//

3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా గాని
నా గాయాల్లోనే దాగుందునూ
సింహాన్నే చంపే బలమిచ్చినా నీ చాటునే బ్రతికెదనూ
బలము నీదే కదా కృపయు నీదే కదా
||ఎల్షద్దాయ్ ||

Комментарии

Информация по комментариям в разработке