Muzigal Launches New Art Music Academy In Madhapur Of Hyderabad |మాదాపూర్‌లో మ్యూజిగల్ ఇన్స్టిట్యూట్

Описание к видео Muzigal Launches New Art Music Academy In Madhapur Of Hyderabad |మాదాపూర్‌లో మ్యూజిగల్ ఇన్స్టిట్యూట్

సంగీతం, సంగీత వాయిద్యాలుపై ఆసక్తి ఉన్న వారి కోసం... హైదరాబాద్ నగరంలో మ్యూజిగల్ పేరుతో.. కొత్త సంగీత ఇన్స్టిట్యూట్ ను మాదాపూర్ లో ఘనంగా ప్రారంభించారు. పియానో, గిటార్ , డ్రమ్స్ ఇలా వివిధ సంగీత వాయిద్యాలపై దృష్టి సారిస్తూ.... ఆసక్తి ఉన్న వారికి మ్యూజిక్ పాఠాలు చెప్పేందుకు సిద్ధమైనట్లు... మ్యూజిగల్ నిర్వాహకులు తెలిపారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వయసు పరిమితి లేకుండా.. అన్ని వయసుల వారు వచ్చి ఇక్కడ సంగీతం నేర్చుకోవచ్చని వారు తెలిపారు. ప్రారంభం రోజున మధ్యాహ్నం 12 గంటలకు, 3 గంటలకు.. తిరిగి సాయంత్రం 6 గంటలకు ఉచిత వర్క్ షాపులు నిర్వహించారు. సంగీత వాయిద్యాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు వెల్లడించారు.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке