చేస్తే వ్యవసాయం ఇలా చేయాలి | Inspirational Farming | Mahesh

Описание к видео చేస్తే వ్యవసాయం ఇలా చేయాలి | Inspirational Farming | Mahesh

#raitunestham #naturalfarming

విజయనగరం జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన యువ రైతు మహేష్.. ఆదర్శ వ్యవసాయ విధానాలతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో అనేక రకాల పంటలు పండిస్తూ.. వ్యవసాయాన్ని లాభాలు బాటలో ఎలా నడిపించాలో చేసి చూపిస్తున్నారు. ఎకరం భూమిలో ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తూ ఏడాదికి 3 పంటలు పండిస్తున్న ఈ ఆదర్శ రైతు తన విధానాలను ఇలా వివరించారు.

మరింత సమాచారం కోసం రైతు మహేష్ గారిని 88868 70135 లో సంప్రదించగలరు .

----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -    • 3 ఏళ్లలో భూమిలో బంగారు పంటలు | Inspir...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on -   / rytunestham  
☛ Follow us on -   / rythunestham  

Комментарии

Информация по комментариям в разработке