Kanchi Paramacharya Leelalu - 8 || Take Rs.50,000/- || Mandara Mala ||

Описание к видео Kanchi Paramacharya Leelalu - 8 || Take Rs.50,000/- || Mandara Mala ||

పరమాచార్య స్వామి వారు వైదిక ధర్మాన్ని రక్షించడానికి ఎల్ల వేళలా కంకణబద్ధులై వుండే వారు. సాంప్రదాయ వైదిక జీవనంలో భాగాలైన వేదాధ్యాయనం, వేద పఠనం, పూజా సాంప్రదాయం, దార్మిక ప్రవచనాలు, పురాణ పఠనం, గీతా పఠనం, భజన సాంప్రదాయం, భగవత్ కీర్తనలు-గీతాల ఆలాపన మొదలైన ఎన్నో భక్తి విధానాలను, సాంప్రదాయాలను విశేషంగా ప్రోత్సహించే వారు. వైదిక ధర్మ స్థాపనలో వున్నవారిని, ఆ మార్గంలో నడిచేవారిని అను నిత్యం గమనిస్తూ వారి అవసరాలను సకాలంలో తీర్చేవారు. కంచి మఠం నుండి ఎన్నో వందల మైళ్ళ దూరంలో వున్న ఒక భజన బృందాన్ని మహాస్వామి వారు ఎలా అనుగ్రహించారో, ఒక భక్తుడి అనుభవం ద్వారా తెలుసుకొందాం.

Комментарии

Информация по комментариям в разработке