Kanchi Paramacharya Leelalu - 9 || Dushta Sakthula nundi Kaapadu || Mandara Mala ||

Описание к видео Kanchi Paramacharya Leelalu - 9 || Dushta Sakthula nundi Kaapadu || Mandara Mala ||

మానవ జీవితం వారి వారి కర్మానుసారం అనేకమైన ఒడిదుడుకులకు గురిఅవుతుంది. అనుకోని కష్టాలు ఎదురవుతాయి. భగవంతుని ఆరాధనతో సత్ సాంగత్యంతో అటువంటి కష్టాలనుండి బయటపడవచ్చు. ఆ కష్ట కాలంలో భగవంతుడు భక్తులకు ఎదో ఒక రూపంలో దర్శనం ఇచ్చి సరి అయిన దిశానిర్దేశం చేసి సుఖాన్ని కలుగ చేస్తాడు. అటువంటి కష్టాలనుండి ఒక కుటుంబానికి ఆ మహా స్వామి. కంచి పిటాదిపతి ఎలా విముక్తి కలిగించారో చూద్దామా.

Комментарии

Информация по комментариям в разработке