Suryapet: ఒక వ్యక్తి సొంతంగా అడవిని సృష్టించారు, పక్షులు జంతువులే దీనికి యజమానులు | BBC Telugu

Описание к видео Suryapet: ఒక వ్యక్తి సొంతంగా అడవిని సృష్టించారు, పక్షులు జంతువులే దీనికి యజమానులు | BBC Telugu

ఒక వ్యక్తి తన 70 ఎకరాల భూమిని అడవిగా మార్చేశారు. అందులో పండే పండ్లను, కాయలను ఆయన ముట్టుకోరు. పక్షులు జంతువులే ఈ అడవికి యజమానులని ఆయన అంటారు. ఈ అందమైన అడవి మరెక్కడో లేదు, సూర్యాపేట జిల్లాలోనే ఉంది.
#DusharlaSatyanarayana #Suryapet #ManMadeForest #ClimateChange



___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке