Old Coins: పాత నాణేలకు, నోట్లకు లక్షలు ఇస్తున్నారా? ఈ 'వ్యాపారం' ఎలా జరుగుతుంది? | BBC Telugu

Описание к видео Old Coins: పాత నాణేలకు, నోట్లకు లక్షలు ఇస్తున్నారా? ఈ 'వ్యాపారం' ఎలా జరుగుతుంది? | BBC Telugu

"మీ దగ్గర పాత పావలా నాణెం ఉందా? అయితే ఐదు లక్షల రూపాయలు మీవే. పాత రూపాయి నోటు ఉంటే... పది లక్షల రూపాయలు మీవే"- ఇలాంటి ప్రకటనలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ ప్రచారం నిజమేనా? పాత నాణేలు, నోట్లు చాలా మంది వద్దే ఉంటాయి, మరి వారంతా లక్షాధికారులైపోవచ్చా?

#OldCoinsCollection #OldNotesCollection #FactCheck
___________

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке