Uddamarri Village Farmer Prasad Reddy Success Story in Natural Farming | hmtv Agri

Описание к видео Uddamarri Village Farmer Prasad Reddy Success Story in Natural Farming | hmtv Agri

ప్రకృతిలో వుండే అన్నిజీవరాశులు మనుగడ సాధిస్తేనే మానవుడికి పరిపూర్ణమైన జీవితం... అలాంటి ప్రకృతి పద్దతిలో పంట సాగు
చేస్తున్న రైతులు కొంత మందే కనిపిస్తారు. ఎలాంటి రసాయనాలు లేకుండా గో ఆధారిత వ్యవసాయంతో పాటు ఒక అడవిని
తలపించేలా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు. ఎన్నో వ్యాపారాలను చూసాడు.. కానీ.. ఎంత సంపాదించినా మంచి ఆహారం
లేకపోతే తిన్న తిండికి అర్ధం ఏముందని అనుకున్న ప్రసాద్ రెడ్డి తన కుటుంబంతో కలసి ప్రకృతి వ్యవసాయంలోకి అడుగుపెట్టాడు.
ఈ ప్రకృతి ప్రేమికుడైన ప్రసాద్ రెడ్డి పై నేల తల్లీ ప్రత్యేక కధనం.
#NaturalFarming #Uddamarri #PrasadReddy #hmtvAgri

Комментарии

Информация по комментариям в разработке