4 రకాల ఇడ్లీలు | 4 Types of Soft Idlis for Breakfast | Tiffin Recipes Telugu

Описание к видео 4 రకాల ఇడ్లీలు | 4 Types of Soft Idlis for Breakfast | Tiffin Recipes Telugu

4 రకాల ఇడ్లీలు | 4 Types of Soft Idlis for Breakfast | Tiffin Recipes Telugu @HomeCookingTelugu

#idli #idlirecipe #tiffin

Chapters:

Promo : 00:00
Rava Idli : 00:17
Instant Oats Idli : 04:14
Pesala Idli : 09:16
Thatte Idli : 11:37

ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ | Instant Oats Idli | Healthy Breakfast Ideas | Diet Food | Oats Recipe

కావలసిన పదార్థాలు:

రోల్డ్ ఓట్స్ - 1 కప్పు
నూనె - 1 టేబుల్స్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఆవాలు - 1 / 2 టీస్పూన్
ఇంగువ - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
కరివేపాకులు
పచ్చిమిరపకాయలు - 2 (తరిగినవి)
అల్లం ముక్క - 1 (తరిగినది)
క్యారెట్ - 1 (తురిమినది)
తరిగిన కొత్తిమీర
ఉప్పు - 1 టీస్పూన్
చిలికిన పెరుగు - 200 గ్రాములు
నీళ్లు

ఇడ్లీ రుబ్బుతో పనిలేకుండా అప్పటికప్పుడు చేసుకోగలిగే రవ్వ ఇడ్లీలు | Ravva Idli

కావలసిన పదార్థాలు:

నూనె - 3 టీస్పూన్లు
పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
తరిగిన అల్లం
పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి)
కరివేపాకులు
ఇంగువ - 1 / 4 టీస్పూన్
బొంబాయి రవ్వ - 2 కప్పులు
ఉప్పు - 1 టీస్పూన్
వేయించిన జీడిపప్పులు
పెరుగు - 2 కప్పులు
నీళ్ళు
ఈనో ఫ్రూట్ సాల్ట్ - 1 టీస్పూన్

తట్టు ఇడ్లీ | Thattu Idli | Breakfast Recipes | Idli Podi Recipe

ఇడ్లీ వేయడానికి కావలసిన పదార్థాలు:

ఇడ్లీ బియ్యం - 4 కప్పులు
మినప్పప్పు - 1 కప్పు
ఉప్పు - 1 టీస్పూన్

తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 15 నిమిషాలు
సెర్వింగులు: 5

ఇడ్లీ పొడి చేయడానికి కావలసిన పదార్థాలు:

మినప్పప్పు - 1 / 4 కప్పు
శెనగపప్పు - 1 / 4 కప్పు
నువ్వులు - 2 టేబుల్స్పూన్లు
ఎండుమిరపకాయలు - 15
కరివేపాకులు
ఇంగువ - 1 / 2 టీస్పూన్
చిన్న చింతపండు ముక్క
ఉప్పు - 1 టీస్పూన్

పెసల ఇడ్లీ | Pesala Idli Recipe | Green Gram Idli in Telugu

కావలసిన పదార్థాలు

పెసలు - 1 కప్పు
మినపప్పు -1/2 కప్పు
నీళ్లు
ఉప్పు

South Indian breakfasts/tiffins are incomplete with soft and spongy idlis. To make fluffy idlis there is a technique and certain ingredients have to be used. In this video, you can watch the preparation of 4 types of idlies, one is instant rava idli which does not need any fermention, thatte idli which is a famous karnataka tiffin, green gram idli rich in fiber and protein which is an ideal breakfast for weight loss journey and oats idli which can be made instantly in minutes this too needs no fermentation. All these idlis can be enjoyed with any chutney you like but the must do's are coconut chutney, peanut chutney and onion chutney because they taste great with hot idlis. In Andhra, we also like adding some spicy idli podi which is also known as gun powder, here, there is a recipe with thattu idli. In this video you can see the step by step process of how to make soft idli. So try these recipes and enjoy.

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке