4 పెరుగు రెసిపీలు | 4 Curd Recipes | Daddojanam | Curd Vada | Potlakaya Perugu Pachadi

Описание к видео 4 పెరుగు రెసిపీలు | 4 Curd Recipes | Daddojanam | Curd Vada | Potlakaya Perugu Pachadi

4 పెరుగు రెసిపీలు | 4 Curd Recipes | Daddojanam | Curd Vada | Potlakaya Perugu Pachadi | Ullipaya Tomato Perugu Pachadi ‪@HomeCookingTelugu‬

Chapters :
Promo : 00:00
Daddojanam : 00:17
Potlakaya Perugu Pachadi : 02:35
Curd Vada : 10:21
Ullipaya Tomato Perugu Pachadi : 15:07

Daddojanam | Curd Rice Recipe in Telugu

కావలసిన పదార్థాలు:

పెరుగు - 1 కప్పు
అన్నం - 1 / /2 కప్పు
నూనె - 2 టీస్పూన్లు
మినప్పప్పు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 / 2 టీస్పూన్
ఆవాలు - 1 / 2 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 3
పచ్చిమిరపకాయలు - 3
తరిగిన అల్లం - 1 టీస్పూన్
దంచిన మిరియాలు - 1 / 2 టీస్పూన్
ఇంగువ - 1 / 2 టీస్పూన్
పసుపు - 1 / 4 టీస్పూన్
తరిగిన కొత్తిమీర

#daddhyojanam #daddojanamrecipe #templestylecurdrice

Curd Vada | పెరుగు వడ | Deepavali Special | Perugu Vada | Aavada | South Indian Tiffins | Dahi Vada

గారెలు చేయడానికి కావలసిన పదార్థాలు:

మినప్పప్పు - 1 కప్పు (4 గంటలు నానపెట్టినది)
నీళ్లు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
వేయించడానికి సరిపడా నూనె

పెరుగు మిశ్రమం కోసం
కావలసిన పదార్థాలు:

పెరుగు - 800 గ్రాములు
నీళ్లు - 2 టీస్పూన్లు
నూనె - 2 టీస్పూన్లు
ఆవాలు - 1 / 2 టీస్పూన్
జీలకర్ర - 1 / 2 టీస్పూన్
తరిగిన అల్లం
తరిగిన పచ్చిమిరపకాయలు
ఎండుమిరపకాయలు - 2
ఇంగువ - 1 / 4 టీస్పూన్
కరివేపాకులు
ఉప్పు - 1 టీస్పూన్

మజ్జిగ చేయడానికి కావలసిన పదార్థాలు:

పెరుగు - 1 టేబుల్స్పూన్
నీళ్లు - 2 కప్పులు

#DeepavaliSnacksAndSweets #peruguvada #homecookingtelugu #curdvada #aavada #homecooking #hemasubramanian

పది నిమిషాల్లో తయారయ్యే ఈ పెరుగు పచ్చడి అన్నంలో చాలా బాగుంటుంది | Ullipaya Tomato Perugu Pachadi

కావలసిన పదార్థాలు:

పెరుగు - 1 కప్పు
టొమాటో - 1 (తరిగినది)
ఉల్లిపాయ - 1 (తరిగినది)
తరిగిన కొత్తిమీర
కల్లుప్పు - 1 టీస్పూన్
పచ్చిమిరపకాయలు - 2
తరిగిన అల్లం
పచ్చికొబ్బరి - 1 టేబుల్స్పూన్
నూనె - 2 టీస్పూన్లు
పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
ఆవాలు - 1 / 2 టీస్పూన్
జీలకర్ర - 1 / 2 టీస్పూన్
మెంతులు - చిటికెడు
ఇంగువ - 1 / 4 టీస్పూన్
పసుపు - 1 / 4 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 2
కరివేపాకులు

#perugupachadi #curdchutney #curdpachadi

పొట్టలో చల్లగా హాయినిచ్చే పొట్లకాయ పెరుగు పచ్చడి చేయండిలా Potlakaya Perugu Pachadi

కావలసిన పదార్థాలు:

పొట్లకాయలు - 3
నీళ్ళు
పసుపు - చిటికెడు
కొబ్బరి ముక్కలు - 1 / 4 కప్పు
తరిగిన అల్లం
పచ్చిమిరపకాయలు - 4
కల్లుప్పు
పెరుగు - 1 కప్పు
నూనె - 2 టీస్పూన్లు
ఆవాలు
జీలకర్ర
మినప్పప్పు
ఎండుమిరపకాయలు
ఇంగువ
కరివేపాకులు

#potlakayaperugupachadi #perugupachadi #majjigacharu

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке