Beautiful Places Surrounding Madanapalle // Trekking Lovers // మదనపల్లి చుట్టూ ప్రకృతి అందాలు

Описание к видео Beautiful Places Surrounding Madanapalle // Trekking Lovers // మదనపల్లి చుట్టూ ప్రకృతి అందాలు

ఈ వీడియోలో అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కొంతమంది యువకులు, మధ్య వయస్కులు "వెల్ విషర్స్" అనే ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, ఆ సంస్థ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటూ, ప్రకృతి అందాలకు దాసోహమైన కొంతమందితో "ట్రిక్ విషర్స్" అనే ఓ గ్రూపును ఏర్పాటు చేసుకొని ప్రతి ఆదివారం ఈ ట్రక్కింగ్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా వారి జీవితంలో ఈ కార్యక్రమాన్ని ఓ భాగంగా చేసుకున్నారు. అలాంటి వారి అనుభవాలు, ప్రకృతి దృశ్యాలను ఈ వీడియోలో చక్కగా వివరించడం జరిగింది. మీకు కనుక ప్రకృతి అందాల పట్ల, ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి ఉన్నట్లయితే ఈ వీడియో మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.. మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటిక్ వీడియోలు కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.



#ప్రకృతిఅందాలు, #కొండకోనలు, #ట్రెక్కింగ్, #స్వచ్ఛందసేవ, #ఆదివారంట్రెక్కింగ్, #మదనపల్లి, #అన్నమయ్యజిల్లా, #nsnతెలుగు, #తెలుగు యూట్యూబ్




In this video, some young people and middle-aged individuals from Madanapalle in Annamayya district have established a voluntary organisation called "Well Wishers." Through this organisation, they conduct various social service activities. Additionally, they have formed a group called "Trek Wishers" with some nature enthusiasts, and every Sunday, they participate in trekking activities, making it a part of their lives. This video beautifully captures their experiences and the scenic beauty of nature. If you are interested in nature and trekking, you will surely enjoy this video. If you like the video, please give it a thumbs up, share it with your friends and well-wishers, and subscribe to our NSN Telugu channel for more informative videos like this.


#naturelovers, #trekkinglife, #socialservice, #sundaytrek, #madanapalle, #annamayyadistrict, #naturephotography, #hikingadventures, #teluguyoutuber, #natureexplorers


What are the best trekking spots in Andhra Pradesh?
How to join a nature trekking group in Madanapalle?
Inspiring trekking groups in Andhra Pradesh
How to get involved in social service through trekking?
Why is trekking popular among youth in India?
Top social service activities by local organisations in India
Best nature trekking experiences in South India

Комментарии

Информация по комментариям в разработке