Neevechalunu Yesu Sing By: Chinni Savarapu& Tharun Roy Team Christian Telugu song

Описание к видео Neevechalunu Yesu Sing By: Chinni Savarapu& Tharun Roy Team Christian Telugu song

నీవే చాలును యేసు వెరై ఉండలేను
నీవే చాలును నిను వీడి బ్రతుకాలేను
మనసు చెదరిన నీ మాట నిలుచును
మనుషులంతా వీడిన నీ కృపాయే దాచును

ఈ లోక సంపద లేకున్నా మదియందుసంతసముంచావూ
మనుషులు సాయం రాకునా నిరీక్షించే ఓర్పే నేర్పావు (2)
ఆకాలి వేళలో అద్భుతాలు చేశావు నాకున్న లేమిలో నన్ను దివించావు (2 ) " నీవే "

గత కాల వ్యధలందు మాపై కృపయే కదా ఉంచావు
మీతి మీరే ప్రతి కులా స్తితులపై అధికారమే ఈచావు (2)
కాలాలు మారిన కోర్కెలు చెదరిన బంధాలు వీడిన నీదు ప్రేమ మారదు ( 2 ) " నీవే "

Комментарии

Информация по комментариям в разработке