🔴Live |

Описание к видео 🔴Live |

పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారి ఆధ్వర్యంలో జరగబోవు ఈ ప్రతిష్టాత్మక మహాశక్తి యాగం - 2024 యాగానికి మీ అందరికీ ఆహ్వానం మహాశక్తి యాగం - 2024 యొక్క వివరములు: 3-10-2024 - గురువారం : దివ్య అలంకరణ: శ్రీ అన్నపూర్ణాదేవి | విశేషహోమాలు : అన్న సూక్త, అన్నపూర్ణా హోమం | పవిత్ర లక్షార్చన: లక్ష పుష్పార్చన - సౌఖ్య వృద్ధి 4-10-2024 - శుక్రవారం : దివ్య అలంకరణ: శ్రీ దుర్గాదేవి | విశేషహోమాలు : దుర్గా సూక్త, ప్రత్యంగిరా హోమం | పవిత్ర లక్షార్చన: లక్ష పసుపు పూజ - మంగళ వృద్ధి 5-10-2024 - శనివారం: దివ్య అలంకరణ: శ్రీ రాజ మాతంగిదేవి | విశేషహోమాలు : దేవీ సూక్త, రాజమాతంగీ హోమం | పవిత్ర లక్షార్చన: లక్ష నిమ్మకాయల పూజ - నరదృష్టి పరిహారం 6-10-2024 - ఆదివారం: దివ్య అలంకరణ: శ్రీ వారాహీదేవి | విశేషహోమాలు : అర్గళ, కీలక, వారాహీ హోమం | పవిత్ర లక్షార్చన: సౌభాగ్య పూజ - సౌభాగ్య ప్రాప్తి 7-10-2024 - సోమవారం: దివ్య అలంకరణ:శ్రీ గాయత్రిదేవి | విశేషహోమాలు :గాయత్రీ, సౌర హోమం | పవిత్ర లక్షార్చన: లక్ష నారికేళ పూజ - గృహ దోష పరిహారం 8-10-2024 - మంగళవారం: శ్రీ రాజరాజేశ్వరిదేవి | విశేషహోమాలు : మంగళ చండీ, రాజరాజేశ్వరి హోమం | పవిత్ర లక్షార్చన: సారెల సమర్పణ - ఇష్టకార్య సిద్ధి 9-10-2024 - బుధవారం: దివ్య అలంకరణ: శ్రీ సరస్వతీదేవి | విశేషహోమాలు : మేధా సూక్త, సరస్వతీ హోమం | పవిత్ర లక్షార్చన: లక్ష ఫలార్చన - సంతాన సౌఖ్యం 10-10-2024 - గురువారం : దివ్య అలంకరణ: శ్రీ బగళాముఖీదేవి | విశేషహోమాలు : దేవీ కవచం, బగళాముఖి హోమం | పవిత్ర లక్షార్చన: లక్ష మంత్రార్చన - నవగ్రహ దోష పరిహారం 11-10-2024 - శుక్రవారం: దివ్య అలంకరణ: శ్రీ మహాలక్ష్మిదేవి | విశేషహోమాలు : శ్రీ సూక్త, మహాలక్ష్మి హోమం | పవిత్ర లక్షార్చన: తులసి వనస్పతి పూజ - ఐశ్వర్యప్రాప్తి 12-10-2024 శనివారం రజతకవచ అలంకరణ- మహాపూర్ణాహుతి 13-10-2024 ఆదివారం శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యఅలంకరణ Address: Sreepeetam, Ramanayya peta, Pithapuram - Kakinada Rd, Sarpavaram, Kakinada, Andhra Pradesh 533005. Contact Numbers: - 7416274111, 8179343111 #MAHASHAKTIYAGAM2024 | #sreepeetam #swamiparipoornananda #telugu #kakinada

Комментарии

Информация по комментариям в разработке