తుంబురు తీర్ధ యాత్ర-అపురూప అద్భుత విశేషాలు

Описание к видео తుంబురు తీర్ధ యాత్ర-అపురూప అద్భుత విశేషాలు

ముక్తిప్రదములగు సప్తతీర్ధములలో ఒకటి ఈ తుంబురు తీర్ధం ....అన్ని తీర్ధ ముక్కోటి పర్వదినాల్లో ఈ తుంబురు తీర్ధ ముక్కోటి పర్వదినానికి ఎక్కువమంది భక్తజనాలు వస్తారు .అంతటి ప్రత్యేకత ఏముంది ?వెళ్ళే దారిలో ఎన్నో అద్భుత విశేషాలు ....వాటిని చూపించి వివరించే ప్రయత్నమే ఈ వీడియో .....ఓం నమో వేంకటేశాయ 🙏🏻

Комментарии

Информация по комментариям в разработке