ఆధ్యాత్మిక 'కుమార ధార తీర్ధ 'యాత్ర 🙏🏻

Описание к видео ఆధ్యాత్మిక 'కుమార ధార తీర్ధ 'యాత్ర 🙏🏻

#తిరుమల #కుమార ధార తీర్ధం /మాఘ పౌర్ణమి నాడు 'కుమార ధార తీర్ధ ' ముక్కోటి పర్వదినం .ఆరోజు కుమారధార తీర్ధ స్నానం 'స్వామి పుష్కరిణి' తీర్ధ స్నానం కన్నా విశేష ఫలితాన్నిస్తుందని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కుమారస్వామికి చెప్తారు .అంతటి విశేష ప్రాముఖ్యం వున్న కుమారధార తీర్ధానికి వెళ్ళే దారిలో అపురూప విశేషాలు ,తీర్ధ సందర్శన ,తీర్ధానికి సంబంధించిన పురాణగాధలు వివరించే ప్రయత్నమే ఈ వీడియో .....ఓం నమో వేంకటేశాయ 🙏🏻

Комментарии

Информация по комментариям в разработке