నీ సిలువే నాకు మార్గం | Nee Siluvey Naku Margam | Latest Good Friday Song 2024 | Nikhil Bathula

Описание к видео నీ సిలువే నాకు మార్గం | Nee Siluvey Naku Margam | Latest Good Friday Song 2024 | Nikhil Bathula

Lyrics & Tune : Nikhil Bathula
Keys & Rythms : Sam K Kiran
Flute : Ravi shankar
Mix & Master :Sam K Srinivas
Vocals : Ishwarya Nycil KK
Edit & VFX : Nagoor Ankani
Organized by: Emmniuel Vasanth


#నీసిలువేనాకుమార్గంయేసయ్య #NeeSiluveyNakuMargamYesayya #nikhilbathula #lentsongs #latestgoodfridaysongstelugu #gospel #latestchristiandevotionalsongs #latestchristianhitsong #nagoorankani #samkkiran #samksrinivas
Song lyrics:

పల్లవి :
నా పాప భారమున్ భరియించి
నా దోష శాపమున్ తొలగించి (2)
నీ రక్త ధారలు వెలయిచ్చి
నీ హస్త నీడలో నన్ను దాచితివి (2)
నీ హస్త నీడలో నన్ను దాచితివి

అనుపల్లవి :
మన్నించుము నన్ను మోయించితిని సిలువను కరుణించుము నన్ను
బలి ఇచ్చితిని నిన్ను సిలువకు

చరణిం 1 :
నా ప్రాణం కొరకై సిలువలో మరణించ్చితివే
నీ సిలువే నాకు మార్గంనీ సిలువే నాకు మార్గం యేస్సయ(2 )
రక్తము చిందించితివి దోషములను కడిగితివి (2) ముత్యముగ మార్చితివి - మరువను నిన్ను నా దైవమా (2)

అనుపల్లవి :
మన్నించుము నన్ను మోయించితిని సిలువను కరుణించుము నన్ను
బలి ఇచ్చితిని నిన్ను సిలువకు

చరణిం 2 :
నా శాపము బాపుటకై నిందలెన్నో మోసితివి
నీ వాక్యమే నాకు దీపం యేస్సయ (2)
నా చేయి పట్టితివి నన్ను హత్తుకొంటివి (2)
బ్రతుకంత అంకితం - విడువను నా ప్రియ నేస్తమ (2)

అనుపల్లవి :
మన్నించుము నన్ను మోయించితిని సిలువను కరుణించుము నన్ను
బలి ఇచ్చితిని నిన్ను సిలువకు

Комментарии

Информация по комментариям в разработке